AR BN ZH-CN FR DE HI HU ID MS NE PT SI ES TE VI
ప్రధాన కంటెంటుకు దాటవేయి

వనరులు

సాంప్రదాయిక పురుగుమందులతో పోలిస్తే జీవ నియంత్రణ (బయోకంట్రోల్) మరియు జైవిక పురుగుమందులు (బయోపెస్టిసైడ్) ఉత్పత్తులు పర్యావరణం, మానవ ఆరోగ్యం మరియు పంటలకు తక్కువ హాని కలిగిస్తాయి. మీరు జీవ నియంత్రణ ( బయోప్రొటెక్షన్) పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా, అయితే ఎక్కడ ప్రారంభించాలో తెలియదా? మా వనరులు మీరు తెలుసుకోవడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటాయి: జీవ రక్షణ (బయోప్రొటెక్షన్), సమగ్ర సస్య రక్షణ (ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్), చీడపీడలు (పెస్ట్) మరియు పంట (క్రాప్) గైడ్‌లు, అలాగే నిజ జీవిత ఉదాహరణలు.

మీకు తాజా వనరులు మరియు గైడ్‌లు నేరుగా మీ ఇన్‌బాక్స్‌కి కావాలనుకుంటున్నారా? ఇలాంటి మరిన్ని వార్తలు నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు పంపండానికి మా ఈమెయిల్ హెచ్చరికలకొరకు సైన్ అప్ చేయండి

థీమ్ ప్రకారం బ్రౌజ్ చేయండి

 జీవ నియంత్రణ (బయోకంట్రోల్) యొక్క ప్రాథమిక అంశాలు

జీవ రక్షణ (బయో ప్రొటెక్షన్) అంటే వ్యవసాయ పంటలపై పురుగులు, కలుపు మొక్కలు మరియు వ్యాధులను నియంత్రించడానికి సహజ పదార్ధాలను ఉపయోగించడం. ఇక్కడ, మీరు జీవ రక్షణ (బయోప్రొటెక్షన్) యొక్క ప్రాథమిక అంశాలను గురించి తెలుసుకోవచ్చు: అది ఏమిటి, మీరు దీన్ని ఎందుకు ఉపయోగించాలి మరియు మరిన్ని.

మా ఇమెయిల్‌లకు సైన్ అప్ చేయండి మా సరికొత్త వనరులను నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు పొందడానికి.

ఇంకా చదవండి

సమగ్ర సస్య రక్షణ

సమగ్ర సస్య రక్షణ (IPM) అనేది పర్యావరణ అనుకూలంగా పంటల నిర్వహణ విధానం. దీని ప్రధాన లక్ష్యం పర్యావరణం మరియు ఆరోగ్యంపై అవాంఛిత ప్రభావాలను పరిమితం చేస్తూనే పురుగుల సమస్యలను పరిష్కరించడం.

మా ఇమెయిల్‌లకు సైన్ అప్ చేయండి మా సరికొత్త వనరులను నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు పొందడానికి.

ఇంకా చదవండి

కోర్సులు మరియు యాప్‌లు

జీవ నియంత్రణ బయోకంట్రోల్‌ కిమీరు కొత్త వారా? అన్ని ప్రాధమిక అంశాలను మా ఆన్‌లైన్ జీవ నియంత్రణ స్వీయ-అధ్యయన కోర్సులతో తెలుసుకోండి. జీవ రక్షణ ఉత్పత్తులు (బయోప్రొటెక్షన్ ప్రొడక్ట్స్) పరిచయం, పంటల్లో చీడపీడల యాజమాన్యం (క్రాప్ పెస్ట్ మేనేజ్‌మెంట్) మరియు పంటలలో చీడపీడలను గుర్తించడం (క్రాప్ పెస్ట్ డయాగ్నసిస్) వంటి అంశాలతో పాటు మరిన్ని త్వరలో రానున్నాయి. రైతులు మరియు పెంపకందారులు రోజువారీ జీవితంలో ఉపయోగించడానికి అవసరమైన ఆచరణాత్మక సలహాలు వీటిలో ఉన్నాయి.

మా ఇమెయిల్‌లకు సైన్ అప్ చేయండి మా సరికొత్త వనరుల గురించి వినడానికి.

ఇంకా చదవండి

జీవ నియంత్రణ ప్రతినిధులు (బయో కంట్రోల్ ఏజెంట్లు)

ప్రకృతి లో లభించే జీవులు లేదా వాటి ఉత్పత్తులను ఉపయోగించి చీడపీడల సమస్య ని తీర్చినప్పుడు వాటిని జీవనియంత్రణ (బయో కంట్రోల్ ) ప్రతినిధులు (ఏజెంట్లు) అంటారు.

మా ఇమెయిల్‌లకు సైన్ అప్ చేయండి మా సరికొత్త వనరులను నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు పొందడానికి.

ఇంకా చదవండి

చీడ పీడల మార్గ దర్శకాలు

కీటకాలను నిర్మూలించడం కీలకం. కీలకమైన వ్యవసాయ చీడపీడలను జీవ నియంత్రణ తో (బయోకంట్రోల్‌తో ) సమర్థవంతంగా మరియు సురక్షితంగా ఎలా నిర్వహించాలన్న మా మార్గదర్శకాలను చూడండి.

మా ఇమెయిల్‌లకు సైన్ అప్ చేయండి మా సరికొత్త వనరులను నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు పొందడానికి.

ఇంకా చదవండి

పంట మార్గదర్శకాలు

ఒక్కో పంట ఒక్కో విధంగా ఉండడంతో వాటిపై జీవ నియంత్రణ (బయోకంట్రోల్‌)ను ఉపయోగించే విధానం ప్రత్యేకంగా ఉండాలి. జీవ నియంత్రణ (బయోకంట్రోల్) ఉత్పత్తులు లేదా జైవిక కీటనాశనులు (బయోపెస్టిసైడ్‌)లను ఉపయోగించి పంటలను ఎలా చూసుకోవాలో మరియు పురుగులు మరియు వ్యాధులను ఎలా వదిలించుకోవాలో తెలుసుకోండి.

మా ఇమెయిల్‌లకు సైన్ అప్ చేయండి మా సరికొత్త వనరులను నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు పొందడానికి.

ఇంకా చదవండి

నియంత్రణ మరియు డేటా

గ్లోబల్ మార్కెట్‌లో బయోప్రొటెక్షన్ ఉత్పత్తుల అభివృద్ధి, వాణిజ్యీకరణ మరియు పంపిణీలో నియంత్రణ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సాగుదారులకు జీవ ఉత్పత్తుల యొక్క వేరియబుల్ యాక్సెస్‌బిలిటీకి దారి తీస్తుంది. అంతర్జాతీయ నిబంధనలను సమన్వయం చేయడం వల్ల పెస్ట్ మేనేజ్‌మెంట్ ఉత్పత్తుల కోసం మార్కెట్‌లో జీవశాస్త్రాలు బాగా చొచ్చుకుపోవడాన్ని సులభతరం చేస్తుంది.

మా ఇమెయిల్‌లకు సైన్ అప్ చేయండి మా సరికొత్త వనరులను నేరుగా మీ ఇన్‌బాక్స్‌కు పొందడానికి.

ఇంకా చదవండి
తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణలో సురక్షితమైన మరియు స్థిరమైన మార్గాల కోసం చూస్తున్నారా?