ప్రధాన కంటెంటుకు దాటవేయి
  • ఉత్పత్తి చివరిసారిగా నవీకరించబడింది :
  • 27/08/2025
Phasal Rakshak

Phasal Rakshak

  • సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్

ప్రాథమిక సమాచారం

రిజిస్ట్రేషన్ సంఖ్య:

CIR-1497/2014(344)-Pseudomonas fluorescens (WP)-181

వర్గం:

సూక్ష్మజీవుల

రిజిస్ట్రెంట్

IPL

తయారీదారు

IPL Biologicals

అదనపు సమాచారం

అప్లికేషన్ సమాచారం:

నర్సరీని శుద్ధి, పిచికారి, బిందు, మొలకల డిప్, విత్తన శుద్ది

ప్రవేశ విరామం (ఎంట్రీ ఇంటర్వల్ ):

24గం

సూత్రీకరణ (ఫార్ములేషన్ ):

సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 1*10^8 CFU పదార్థం ఒక గ్రాముకు / మిల్లి లీటర్లు

అందుబాటులో ఉన్నపాకెట్ సైజ్

1 కిలో గ్రాము, 1 లీటర్

షెల్ఫ్ లైఫ్ (అమ్మదగిన గడువు):

1 సంవత్సరం
Microbial image

సూక్ష్మజీవుల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?

సూక్ష్మజీవులకు సంబంధించి వీటిలో సూక్ష్మ జీవులను లేదా వాటి ఉప-ఉత్పత్తులను ప్రధాన క్రియాశీల పదార్ధంగా కలిగి ఉంటాయి. మా బిగినర్స్ గైడ్‌లో, మీరు ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకోవచ్చు: నిర్దిష్ట సూక్ష్మజీవుల ఉదాహరణలు, అవి ఎలా ఉపయోగించబడతాయి, వాటియొక్క విభిన్న రీతుల చర్యలు, అవి తెగుళ్లు మరియు వ్యాధులను ఎలా నియంత్రించగలవు మరియు మరిన్నివివరాలు వివరించబడినవి.

ఇంకా చదవండి

CropSprayer_Icon

"క్రాప్ స్ప్రేయర్" తో మోతాదులు మరియు గాఢతలను లెక్కించండి

క్రాప్ స్ప్రేయర్ యాప్ సాగుదారులు మరియు వ్యవసాయ సలహాదారులకు సరైన మొత్తంలో ఉత్పత్తిని లెక్కించడంలో సహాయపడుతుంది. ఇది ఏమి లెక్కించగలదంటే :

  • అవసరమైన మొత్తం ఉత్పత్తి
  • స్ప్రే ట్యాంక్‌లో అవసరమయ్యే మొత్తం ఉత్పత్తి గాఢత/మోతాదు
  • అవసరమయ్యే మొత్తం స్ప్రే ట్యాంకుల సంఖ్య
  • వివిధ పరిమాణాల స్ప్రేయర్‌ల కోసం సర్దుబాట్లు

గమనిక: ప్రస్తుతం క్రాప్ స్ప్రేయర్ iOS,పరికరాలలో అందుబాటులో లేదు

మరింత తెలుసుకోండి

నిరాకరణ

డేటా మరియు సమాచారంలో ఏవైనా తప్పులుంటే CABI బాధ్యత వహించదు. అటువంటి డేటా మరియు సమాచారంను ఎవరైనా ఉపయోగించడం లేదా ఆధారపడటం పూర్తిగా వారి స్వంత పూచీతో చేస్తారు. జాతీయ నియంత్రణ సంస్థల అనుమతుల తో, CABI ఈ సంస్థ ల నుండి నుండి డేటాను పొందుతుంది మరియు తయారీదారులు మరియు/లేదా ఉత్పత్తి రిజిస్ట్రేషన్ హోల్డర్‌ల నుండి ఇన్‌పుట్‌తో అందించిన సమాచారాన్ని మెరుగుపరుస్తుంది.