ప్రాథమిక సమాచారం
రిజిస్ట్రేషన్ సంఖ్య:
CIR-33765/2000-Azadirachtin (EC) 362వర్గం:
సహజ పదార్ధారిజిస్ట్రెంట్
PJ Margo Pvt. Ltd.తయారీదారు
PJ Margo Pvt. Ltd.డిస్ట్రిబ్యూటర్ వివరాలు
అదనపు సమాచారం
అప్లికేషన్ సమాచారం:
పోలియార్ పిచికారిసూత్రీకరణ (ఫార్ములేషన్ ):
అజాడిరాక్టిన్ 50,000 PPM (5%) ECఅందుబాటులో ఉన్నపాకెట్ సైజ్
100 మిల్లి లీటర్లు, 250 మిల్లి లీటర్లు, 500 మిల్లి లీటర్లు, 1 లీటర్కోతకు ముందు విరామం
5 రోజులుషెల్ఫ్ లైఫ్ (అమ్మదగిన గడువు):
1 సంవత్సరంనిల్వ చేయడానికి కావలసినవి:
వేడికి దూరంగా చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. నిల్వ చేయడానికి ఉద్దేశించిన గదులు బాగా నిర్మించబడి, బాగా వెంటిలేషన్ కలిగి, బాగా వెలుతురు కలిగి మరియు తగినంత కొలతలు కలిగి ఉండాలి.
సహజ పదార్థాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?
సహజ పదార్ధాలు అంటే మొక్కల నుండి తయారు చేసిన ఉత్పత్తులు మరియు ఖనిజ తైలాలు వంటి ప్రకృతి నుండి లభించే ఉత్పత్తులు. మా బిగినర్స్ గైడ్‌లో, నిర్దిష్ట ఉదాహరణలతో వివిధ రకాల సహజ సిద్ధమైన జీవ సంహారకాలను అన్వేషించండి, వాటి వైవిధ్యమైన చర్యలు మరియు ఉపయోగించే పద్ధతులను అన్వేషించండి.

"క్రాప్ స్ప్రేయర్" తో మోతాదులు మరియు గాఢతలను లెక్కించండి
క్రాప్ స్ప్రేయర్ యాప్ సాగుదారులు మరియు వ్యవసాయ సలహాదారులకు సరైన మొత్తంలో ఉత్పత్తిని లెక్కించడంలో సహాయపడుతుంది. ఇది ఏమి లెక్కించగలదంటే :
- అవసరమైన మొత్తం ఉత్పత్తి
- స్ప్రే ట్యాంక్‌లో అవసరమయ్యే మొత్తం ఉత్పత్తి గాఢత/మోతాదు
- అవసరమయ్యే మొత్తం స్ప్రే ట్యాంకుల సంఖ్య
- వివిధ పరిమాణాల స్ప్రేయర్‌ల కోసం సర్దుబాట్లు
గమనిక: ప్రస్తుతం క్రాప్ స్ప్రేయర్ iOS,పరికరాలలో అందుబాటులో లేదు
నిరాకరణ
డేటా మరియు సమాచారంలో ఏవైనా తప్పులుంటే CABI బాధ్యత వహించదు. అటువంటి డేటా మరియు సమాచారంను ఎవరైనా ఉపయోగించడం లేదా ఆధారపడటం పూర్తిగా వారి స్వంత పూచీతో చేస్తారు. జాతీయ నియంత్రణ సంస్థల అనుమతుల తో, CABI ఈ సంస్థ ల నుండి నుండి డేటాను పొందుతుంది మరియు తయారీదారులు మరియు/లేదా ఉత్పత్తి రిజిస్ట్రేషన్ హోల్డర్‌ల నుండి ఇన్‌పుట్‌తో అందించిన సమాచారాన్ని మెరుగుపరుస్తుంది.