ప్రాథమిక సమాచారం
రిజిస్ట్రేషన్ సంఖ్య:
CIR-24, 196/96 Bacillus thuringiensis (F)-22వర్గం:
సూక్ష్మజీవులరిజిస్ట్రెంట్
Margo Biocontrols Private Limitedతయారీదారు
Margo Biocontrols Private Limitedడిస్ట్రిబ్యూటర్ వివరాలు
అదనపు సమాచారం
అప్లికేషన్ సమాచారం:
పోలియార్ పిచికారిసూత్రీకరణ (ఫార్ములేషన్ ):
బాసిల్లస్ తురింజియెన్సిస్ వర్ కుర్స్తాకిఅందుబాటులో ఉన్నపాకెట్ సైజ్
50 గ్రాములు,100 గ్రాములు,పెద్ద మొత్తంలోకోతకు ముందు విరామం
వేచి ఉండే అవసరం లేదుషెల్ఫ్ లైఫ్ (అమ్మదగిన గడువు):
2 సంవత్సరాలునిల్వ చేయడానికి కావలసినవి:
ఈ ఉత్పత్తిని దాని అసలైన, సరైన లేబుల్‌తో ఉన్న కంటైనర్‌లో, గట్టిగా మూతపెట్టి, చల్లగా, పొడిగా, తగినంతగా గాలి ఆడే ప్రదేశంలో తాళం వేసి భద్రపరచాలి. ఆహారం, పశువుల దాణాకు దూరంగా నిల్వ చేయాలి.
సూక్ష్మజీవుల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?
సూక్ష్మజీవులకు సంబంధించి వీటిలో సూక్ష్మ జీవులను లేదా వాటి ఉప-ఉత్పత్తులను ప్రధాన క్రియాశీల పదార్ధంగా కలిగి ఉంటాయి. మా బిగినర్స్ గైడ్‌లో, మీరు ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకోవచ్చు: నిర్దిష్ట సూక్ష్మజీవుల ఉదాహరణలు, అవి ఎలా ఉపయోగించబడతాయి, వాటియొక్క విభిన్న రీతుల చర్యలు, అవి తెగుళ్లు మరియు వ్యాధులను ఎలా నియంత్రించగలవు మరియు మరిన్నివివరాలు వివరించబడినవి.

"క్రాప్ స్ప్రేయర్" తో మోతాదులు మరియు గాఢతలను లెక్కించండి
క్రాప్ స్ప్రేయర్ యాప్ సాగుదారులు మరియు వ్యవసాయ సలహాదారులకు సరైన మొత్తంలో ఉత్పత్తిని లెక్కించడంలో సహాయపడుతుంది. ఇది ఏమి లెక్కించగలదంటే :
- అవసరమైన మొత్తం ఉత్పత్తి
- స్ప్రే ట్యాంక్‌లో అవసరమయ్యే మొత్తం ఉత్పత్తి గాఢత/మోతాదు
- అవసరమయ్యే మొత్తం స్ప్రే ట్యాంకుల సంఖ్య
- వివిధ పరిమాణాల స్ప్రేయర్‌ల కోసం సర్దుబాట్లు
గమనిక: ప్రస్తుతం క్రాప్ స్ప్రేయర్ iOS,పరికరాలలో అందుబాటులో లేదు
నిరాకరణ
డేటా మరియు సమాచారంలో ఏవైనా తప్పులుంటే CABI బాధ్యత వహించదు. అటువంటి డేటా మరియు సమాచారంను ఎవరైనా ఉపయోగించడం లేదా ఆధారపడటం పూర్తిగా వారి స్వంత పూచీతో చేస్తారు. జాతీయ నియంత్రణ సంస్థల అనుమతుల తో, CABI ఈ సంస్థ ల నుండి నుండి డేటాను పొందుతుంది మరియు తయారీదారులు మరియు/లేదా ఉత్పత్తి రిజిస్ట్రేషన్ హోల్డర్‌ల నుండి ఇన్‌పుట్‌తో అందించిన సమాచారాన్ని మెరుగుపరుస్తుంది.